విశాఖ ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి - visakha parawada pharma city fire accident news
విశాఖ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి
TAGGED:
minister kannababu news