విశాఖలో మహిళలందరూ కలిసి మేలుకొలుపులు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతరించిపోతున్న సంస్కృతీ, సంప్రదాయాలను బతికించడానికి.. పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో మేలుకోలుపు నిర్వహిస్తారు. ఇంటింటా తిరిగుతూ... పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ బొట్టుపెట్టి దీవిస్తారు. 45 రోజులు పాటు ఇలా చేస్తారు. చివరిగా గోదాదేవి కల్యాణం చేసి... అందరికీ అన్నదానం చేస్తారు.
విశాఖలో ప్రత్యేకం... ఈ 'మేలుకొలుపులు' - విశాఖలో అంతరించిపోతున్న 'మేలుకొలుపులు'
అంతరించిపోతున్న సంస్కృతీ, సంప్రాదాయాలను బతికించడానికి... విశాఖలో మేలుకొలుపులు పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 45 రోజులు పాటు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.
విశాఖలో అంతరించిపోతున్న 'మేలుకొలుపులు'