బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈనెల 31 నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనానికి అవకాశం - Meteorology
ఈనెల 31 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
అల్పపీడనం
Last Updated : Jul 27, 2019, 8:39 PM IST