ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 21, 2019, 5:40 PM IST

ETV Bharat / state

అనకాపల్లి ఏఎంఎల్​ కాలేజి​లో... ఖోఖో పోటీలు

విశాఖ జిల్లా అనకాపల్లిలోని  ఏఎంఎల్​ కళాశాలలో ఏయూ అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీలు జరిగాయి. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

అనకాపల్లి   ఏఎంఎల్​ కలేజ్​లో... ఖోఖో పోటీలు

అనకాపల్లి ఏఎంఎల్​ కాలేజి​లో... ఖోఖో పోటీలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏఎంఎల్ కళాశాలలో ఏయూ అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీలు జరిగాయి. ఆంధ్రా యూనివర్సిటి పరిధిలోని విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మార్ కళాశాల జట్టు ప్రథమ స్థానంలో నిలవగా..అనకాపల్లి ఏఎంఏల్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details