ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో ఘనంగా వైకాపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - latestnews Gudivada MLA Birthday Celebrations

వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు విశాఖజిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు, యువకులు, మహిళలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి సురేఖ, ఎమ్మెల్యే భార్య హిమగౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా..పేదలకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేశారు.

Gudivada MLA Birthday Celebrations
గుడివాడ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

By

Published : Jan 22, 2020, 3:25 PM IST

.

గుడివాడ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details