విశాఖ మెట్రో, రహదార్ల విస్తరణ, రహదారి ప్రమాదాల నివారణ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి పనులు జరిగేలా చూస్తానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వివరించారు. విశాఖకు వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ తీసుకురావడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేలా చేసే బాధ్యతలు తమ నాయకుడు జగన్ నిర్దేశించిన లక్ష్యాలని వీటి సాధన కోసం తాము పని చేస్తామంటున్న విశాఖ ఎంపి ఎంవీవీ సత్యనారాయణతో ముఖాముఖి....
విశాఖ ఎంపీతో భారత్ ముఖాముఖి - mp
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉంటూ, దేశంలోనే అత్యుత్త నియోజకవర్గంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని విశాఖ లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు... విశాఖ ఎంపి ఎంవీవీ సత్యనారాయణతో భారత్ ముఖాముఖి
face to face with vishaka mp