ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ముగిసిన అతిరుద్ర లక్ష చండీయాగం - end of the Chandiyaagam at vishaka newsupdates

విశాఖలో శ్రీ శారదా పీఠంలో అతిరుద్ర లక్ష చండీయాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్వరూపానంద స్వామి పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం పీఠంలో సుమారు 300 మందికి పైగా రుత్విక్కులతో ఐదు రోజుల పాటు నిర్వహించిన యాగాలు ఘనంగా ముగిశాయని స్వరూపానంద సరస్వతి స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

end of the Chandiyaagam at vishaka
ముగిసిన అతిరుద్ర లక్ష చండీయాగం

By

Published : Dec 31, 2019, 10:47 PM IST

ముగిసిన అతిరుద్ర లక్ష చండీయాగం

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details