రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు... చోడవరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న కరవు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.
ఇదీ చదవండీ:
చోడవరంలో ఉద్యోగ సంఘాల ఆందోళన - విశాఖలో ఉద్యోగ సంఘాలు ధర్నా
విశాఖ జిల్లా చోడవరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు... తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘాల ధర్నా