విశాఖ జిల్లా గాజువాక జింక్ క్రికెట్ మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. మైదానానికి చేరుకున్న క్రీడాకారులు ధ్రువపత్రాలను సమర్పించి.. టోర్నమెంట్లో పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా విద్యార్థులకు కావల్సిన అన్ని సౌకర్యాలను ఈనాడు యాజమాన్యం కల్పించింది.
గాజువాకలో ఉత్సాహంగా.. ఈఎస్ఎల్ క్రికెట్ పోటీలు - వైజాగ్లో క్రికెట్ పోటీల తాజా వార్తలు
విశాఖ జిల్లా గాజువాక జింక్ క్రికెట్ మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడాకారులు ఉత్సహంగా పోటీ పడుతున్నారు.
గాజువాకలో ప్రారంభమైనా ఈఎస్ఎల్-2019 క్రికెట్ పోటీలు