ETV Bharat / state

మూడు రాజధానుల ఏర్పాటుకు ఏపీఎన్జీవోల మద్ధతు - మూడు రాజధానుల ఏర్పాటుకు..ఏపీఎన్​న్జీఓ సంఘం మద్ధతు

రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఏపీఎన్జీవో సంఘం ప్రకటించింది. విశాఖలో సమావేశమైన సంఘం నేతలు.. మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

APN NGO supports the formation of three capitals
మూడు రాజధానుల ఏర్పాటుకు..ఏపీఎన్​న్జీఓ సంఘం మద్ధతు
author img

By

Published : Dec 19, 2019, 3:31 PM IST

సీఎం నిర్ణయానికి ఏపీఎన్జీవో సంఘాల మద్దతు

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏపీఎన్జీవో సంఘం విశాఖలో ప్రకటించింది. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం.. పరిపాలన వికేంద్రీకరణకు ఎంతో దోహదపడుతుందని ఎన్జీవో సంఘం ప్రతినిధి ఎం.ఆనంద్​ బాబు తెలిపారు. విశాఖలో సెక్రటేరియట్ నిర్మించడం ద్వారా దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రలాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నమని తెలిపారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి పుట్టిన రోజును ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

రాజధాని తరలింపుపై హైకోర్టులో రైతు పిటిషన్​

Intro:Ap_Vsp_62_19_NGOs_Association_Support_To_Govt_Decition_Ab_AP10150

Body:రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్టు ఏపీఎన్జీవో సంఘం ఇవాళ విశాఖలో ప్రకటించింది అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పరిపాలన వికేంద్రీకరణకు ఎంతో దోహదపడుతుందని ఎన్జీవో సంఘం ప్రతినిధి ఎం ఆనంద్ బాబు తెలిపారు విశాఖలో సెక్రటేరియట్ నిర్మాణం చేయడం ద్వారా దశాబ్దాలుగా వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు
---------
బైట్ ఎం ఆనంద్ బాబు ఏపీఎన్జీవో సంఘం ప్రతినిధి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.