కరోనా నేపథ్యంలో విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఆనందపురం మండలం బోని గ్రామంలో భగీరథ వాటర్ స్కీం సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో సరకులు అందజేసినట్లు వారు తెలిపారు.
నిత్యావసరాలు పంచిన తెదేపా కార్యకర్తలు - విశాఖ జిల్లాలో నిత్యావసరాలు పంచిన తెదేపా కార్యకర్తలు వార్తలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందిపడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఎవరికి తోచినట్లుగా వారు సహాయం చేస్తున్నారు.

నిత్యావసరాలు పంచిన తెదేపా కార్యకర్తలు