ఇదీ చదంవండి:
'మెజార్టీని అడ్డుపెట్టుకొని బిల్లులు ఆపటం దారుణం' - dadi veerabadra rao latest news in telugu
శాసనమండలిలో ఉన్న మెజార్టీని అడ్డు పెట్టుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధిని... చంద్రబాబు అడ్డుకోవడం దారుణమని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదనీ హెచ్చరించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అన్నీ తాత్కాలికమేనని... శాసనమండలిలో రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపడం కూడా అలాంటిదేనని అన్నారు.
"మెజార్టీని అడ్డం పెట్టుకొని బిల్లును ఆపటం దారుణం"