వీడియో: అమరావతి నిరసనలు, ఆందోళనలు - అమరావతి ఉద్యమం న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5780618-554-5780618-1579599620932.jpg)
అమరావతి ఆందోళనలతో అట్టుడికింది. మూడు రాజధానుల నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల అడ్డంకులను ఛేదించుకుంటూ పొలాల వెంట పరుగులు తీస్తూ.. రైతులు సచివాలయం వద్దకు వెళ్లారు. అసెంబ్లీ ముట్టడికి పలు ప్రాంతాల నుంచి బయలుదేరిన నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ గేటు వద్ద పెద్ద ఎత్తున మోహరించిన సాయుధ బలగాలు రైతులను నిలువరించారు.
Last Updated : Jan 21, 2020, 3:21 PM IST