ఇదీ చదవండి:
'గ్రామంలో నీరు కలుషితమవుతుంది.. అధికారులు చర్యలు తీసుకోండి' - కులుషిత నీటిపై రాజానగరం గ్రామస్తులు ఆందోళన
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామానికి ఆనుకొని సాగు చేస్తున్న ఆక్వా చెరువులు, సమీప డెక్కన్ పరిశ్రమ వ్యర్థాల కారణంగా.. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాల వల్ల తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
కలుషితమవుతున్నాయి.. అధికారులూ స్పందించండి