ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్​ఎంయులో ముదిరిన వర్గ విభేదాలు - nmu

విశాఖలో జరిగిన ఆర్టీసీ నేషనల్ మజ్దూరు యూనియన్ ఉద్యోగులు రెండో మహాసభలో రసాభాస చోటు చేసుకుంది. శ్రీనివాసరావు- చంద్రయ్య వర్గీయులు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.

ఎన్​ఎంయులో ముదిరిన వర్గ విభేదాలు

By

Published : Apr 19, 2019, 9:27 AM IST

విశాఖలో జరిగిన ఆర్టీసీ నేషనల్ మజ్దూరు యూనియన్ ఉద్యోగులు రెండో మహాసభలో రసాభాస చోటు చేసుకుంది. శ్రీనివాసరావు- చంద్రయ్య వర్గీయులు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. సమావేశంలో చంద్రయ్య పాల్గొనకుండా శ్రీనివాసరావు వర్గీయులు అడ్డుకున్నారు. గవర్నింగ్ బాడీ సమావేశానికి చంద్రయ్యను అనుమతించలేదు. ఆయన్ని ఎన్​ఎంయు నుంచి సస్పెండ్ చేశామని... ఇప్పుడు అల్లరి చేయడం సరికాదని ప్రత్యర్థి వర్గం వాదిస్తోంది. శ్రీనివాసరావు వర్గంపై చంద్రయ్య వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్టీసీ ఎన్​ఎంయులో విభేదాలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఎన్​ఎంయులో ముదిరిన వర్గ విభేదాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details