ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖకు రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం' - అమరావతి వార్తలు

విశాఖ జిల్లా తగరపువలస అంబేద్కర్​ జంక్షన్​లో... మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ రాజధానిగా విశాఖకు అంతా మద్దతు తెలియజేయాలని కోరారు.

విశాఖ రాజధాని మద్దతుగా ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ
విశాఖ రాజధాని మద్దతుగా ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ

By

Published : Jan 19, 2020, 7:02 PM IST

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ

రాజధానిగా విశాఖపట్నం ప్రతిపాదనకు మద్దతుగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని తగరపువలసలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జంక్షన్ నుంచి స్థానిక జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి కావాలంటే... విశాఖను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details