ETV Bharat / city

అమరావతిలో అన్నీ ఉన్నాయి.. ఇంక విశాఖ ఎందుకు?

పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు అమరావతిలో ఉన్నాయని.. ఇంక విశాఖను రాజధాని చేయాల్సిన అవసరం ఏముందని.. మాజీ మంత్రి పెదరత్తయ్య ప్రశ్నించారు. వట్టిచెరుకూరులో రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు.

riley fast for amaravathi in vatticherukuru guntur district
వట్టిచెరుకూరులో అమరావతికి మద్దతుగా రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Jan 19, 2020, 1:48 PM IST

వట్టిచెరుకూరులో అమరావతికి మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో రాజధాని రైతులకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహారదీక్ష నాలుగో రోజుకు చేరింది. ఈ దీక్షకు మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య మద్దతు తెలిపారు. రాజధానిలో నిర్మించిన భవనాలు తాత్కాలికమని కొందరు అంటున్నారని.. అవన్నీ అబద్ధాలేనన్నారు. వందేళ్లు నిలిచిపోయేలా భవనాలు నిర్మించినట్లు మాజీ మంత్రి తెలిపారు. విశాఖపట్నంలో ఉన్న ఐటీ సంస్థలను బయటకు పంపించారని... అక్కడ సచివాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

ఇవీ చదవండి..

'గుండెలు ఆగుతున్నా...'అమరావతి' నినాదం ఆగేదిలేదు'

Intro:Ap_gnt_64_19_rajadhani_nirahara_dheeksha_ex_minister_avb_AP10034

Contributor : k. Vara prasad ( prathipadu),guntur

Anchor : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు లో రాజధాని రైతులకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహారదీక్ష నాలుగో రోజుకు చేరింది. ఈ దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య సంఘీభావం తెలిపారు. రాజధానిలో నిర్మించిన భవనాలు తాత్కాలికమని కొందరు అంటున్నారని...100 ఏళ్ళు నిలిచిపోయేలా భవనాలు నిర్మించినట్లు మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య అన్నారు. విశాఖపట్నంలో ఉన్న ఐటి సంస్థలను బయటకు పంపించారని...అక్కడ సచివాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. Body:EndConclusion:End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.