ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి సోయగం...రైవాడ జలాశయం - ప్రకృతి సోయగం...రైవాడ జలాశం

పచ్చని ప్రకృతి అందాలు.. జలాశయం గట్టు పైకి చేరగానే ఒకవైపు నిండుకుండలా తలపిస్తున్న నీరు.. మరోవైపు పచ్చని పొలాలు కనువిందు చేస్తుంటాయి. ఈ అందమైన ప్రకృతి సోయగం చూడాలంటే విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి వెళ్లాల్సిందే. రైవాడ జలాశయం గట్టు దిగువ కనుచూపు మేరలో పచ్చని పొలాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. భూమిపై పచ్చని రంగేసినట్లు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఈ ప్రకృతి అందాలను చూసి పర్యటకులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

beauty of nature in Raiwada reservoir at visakhapatnam
ప్రకృతి సోయగం...రైవాడ జలాశం

By

Published : Jan 5, 2020, 4:11 PM IST

.

ప్రకృతి సోయగం...రైవాడ జలాశయం
ఇదీ చదవండి:మన్యం బంద్ విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు

ABOUT THE AUTHOR

...view details