ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం - వినియోగదారుల హక్కులు, చట్టలపై అవగాహన కార్యక్రమం

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అన్ని వర్గాల్లో అవగాహన పెంపొందించాలని... ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర అభిప్రాయపడ్డారు. వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించే హక్కులపై అవగాహన లేని కారణంగా నష్టపోతున్నారని చెప్పారు.

Awareness program on consumer rights and laws
వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం

By

Published : Dec 24, 2019, 3:20 PM IST

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం

మార్కెట్​లో కొనుగోలు చేసే వస్తువులకు సంబంధించి... వినియోగదారులకు హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించాలని న్యాయ కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర అన్నారు. దోపిడీ నుంచి రక్షించే హక్కులపై అవగాహన లేకపోవటంతో నష్టపోతున్నారని చెప్పారు. విశాఖ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలోని పౌర గ్రంథాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. చెల్లించిన ధరకు అనుగుణంగా నాణ్యమైన వస్తువులు, సేవలు లభించకుంటే వినియోగదారులు న్యాయపరమైన రక్షణ పొందవచ్చని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details