ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ భూముల్లో చేపల చెరువులు.. తొలగించిన అధికారులు - విశాఖ జిల్లా తాజా సమాచారం

విశాఖ జిల్లాలో అధికారులు చేపల చెరువులను తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న130 ఎకరాల చేపల చెరువుల గట్లను తీసివేశారు.

fish ponds
చేపల చెరువులు

By

Published : Sep 13, 2021, 10:16 PM IST

విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెంలో చేపల చెరువులను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న 130 ఎకరాల చెరువులను తీసివేశారు. ఇందులో మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details