విశాఖ మన్యం అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావో ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఈ సాయంత్రానికి అరకు, పాడేరు ఈవీఎంలు విశాఖ ఆంధ్రాయూనివర్సిటీకి చేరుకోనున్నాయి. స్ట్రాంగ్‌రూమ్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ప్రస్తుతం పాడేరు, అరకు అసెంబ్లీలకు చెందిన ఈవీఎంలు ఆయా స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. బీఎస్‌ఎఫ్ సిబ్బంది భద్రత నడుమ ఈవీఎంలు ఉన్నాయి.
సాయంత్రానికి ఏయూకి అరకు, పాడేరు ఈవీఎంలు - strong rooms
అరకు, పాడేరు ఈవీఎంలు ఈ సాయంత్రానికి విశాఖ ఆంధ్రాయూనివర్సిటీకి చేరుకోనున్నాయి. స్ట్రాంగ్‌రూమ్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
సాయంత్రానికి ఆంధ్ర వర్సిటీకి అరకు, పాడేరు ఈవీఎంలు