విశాఖ జిల్లా అనకాపల్లిలో లెఫ్ట్ ఏపీ ఎన్జీఓ సంఘ సభ్యులు పేదల ఆకలి తీర్చారు. సంఘ నాయకులు పరమేశ్వరరావు ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీ వాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. సుమారు 250 మందికి ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో 250 మందికి భోజనాలు - ap ngo distributed food to poor people in anakapalli
కరోనా నేపథ్యంలో పలువురు సేవా కార్యక్రమాలవైపు దృష్టి సారిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు సాయం అందిస్తున్నారు.
![ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో 250 మందికి భోజనాలు ap ngo distributed food to poor people in anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6762314-664-6762314-1586685755115.jpg)
ఏపీ ఎన్జీఏ ఆధ్వర్యంలో 250 మందికి భోజనం