ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పోవాలంటూ అనకాపల్లి ఎంపీ మృత్యుంజయ హోమం - anakapalli mp satyavathi done a homam latest news

ప్రజలను బలిగొంటున్న కరోనా మహమ్మారి త్వరగా సమసిపోవాలని కాంక్షిస్తూ.. అనకాపల్లి ఎంపీ సత్యవతి తన గృహంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.

anakapalli mp satyavathi done a homam
అనకాపల్లి ఎంపీ మృత్యుంజయ హోమం

By

Published : Apr 11, 2020, 3:48 PM IST

కరోనా మహమ్మారి త్వరగా పోవాలని కాంక్షిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో హోమం నిర్వహించారు. ఎంపీ డాక్టర్.బీవీ సత్యవతి, ఆమె భర్త విష్ణుమూర్తి చేతుల మీదుగా ఆమె స్వగృహంలో మహాగణపతి మృత్యుంజయ హోమం జరిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఈ క్రతువు నిర్వహించినట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details