ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి - injured

విశాఖపట్నం పోర్టు ఆసుపత్రి కూడలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ బైక్​ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.

రోడ్డు ప్రమాదం

By

Published : Mar 11, 2019, 2:17 PM IST

రోడ్డు ప్రమాదం
విశాఖపట్నం పోర్టు ఆసుపత్రి కూడలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తిఅక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రగాయాలపాలైన అతని భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details