అనకాపల్లిలో నర్సింగ్రావుపేటలోని ఓ అపార్ట్మెంట్లో పన్నేండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి కిందపడ్డాడు. నాలుగు అంతస్తుల పైనుంచి పడ్డ బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం ప్రైవేట్ ఆస్పత్రికి బాలుడిని తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు మృతి
అపార్ట్మెంట్లోని నాలుగు అంతస్థుల పైన ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది.
ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డ బాలుడు