ఇవీ చదవండి..
లెక్కల్లేని కోటీ అరవై ఎనిమిది వేల నగదు పట్టివేత - విశాఖ జిల్లా
విశాఖ జిల్లా అనకాపల్లి విశాఖ గ్రామీణ బ్యాంకుకు చెందిన కోటీ అరవై ఎనిమిదివేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తూరు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా.. ఎలమంచిలి నుంచి వస్తున్న కారులో నగదు గుర్తించారు.
నగదు పట్టివేత