శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు ఆటస్థలంగా వినియోగిస్తున్న ప్రాంతాన్ని.. అధికారులు కోల్డ్ స్టోరేజ్‌కి కేటాయించారు. తాము ఆ ప్రాంతంలో రోజూ ఆడుకుంటుంటున్నామని.. ఆ ప్రాంతం కోల్డ్ స్టోరేజీకి కేటాయిస్తే తమకు ఆట స్థలం ఉండదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. కలెక్టర్‌కు చేరాలనే ఉద్దేశంతో ఓ వీడియోను రూపొందించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
viral video: ఆట స్థలంలో కోల్డ్ స్టోరేజీ వద్దు: వైరల్‌గా మారిన చిన్నారుల వీడియో - santabommali school chilrens video news
ఆట స్థలంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయొద్దంటూ చిన్నారులు.. కలెక్టర్‌కు చేరాలనే ఉద్దేశంతో ఓ వీడియోను రూపొందించారు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా సంతబొమ్మాళి మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు ఆటస్థలంగా వినియోగిస్తున్న ప్రాంతాన్ని అధికారులు కోల్డ్ స్టోరేజీకి కేటాయించారు.
viral video: ఆట స్థలంలో కోల్డ్ స్టోరేజీ వద్దు: వైరల్‌గా మారిన చిన్నారుల వీడియో