టపాసుల ధరలు సామాన్యులు మోయలేనంత భారంగా మారాయి. కానీ పిల్లల కోరిక కాదనలేక తల్లిదండ్రులు బాంబుల కోసం క్యూకట్టారు. శ్రీకాకుళం జిల్లాలో టపాసుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో 60 షాపులకు అధికారులు అనుమతులిచ్చారు. ఎంఆర్పీ ధరలు కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
పిల్లల కోరిక కాదనలేక... భారం మోయలేక..! - about deepavali in sikkolu srikakulam dist
దీపావళి పండుగా సందర్భంగా... టపాసుల విక్రయాలు శ్రీకాకుళం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో 60 విక్రయ కేంద్రాలకు అధికారులు అనుమతులిచ్చారు.
బాణాసంచా దుకాణాల దగ్గర కిటకిటలాడుతున్న వినియోగదారులు