ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తులకు నిరాశ.. అరసవల్లి సూర్యనారాయణుడిని తాకని సూర్యకిరణాలు - అరసవల్లి తాజా వార్తలు

మంచు ప్రభావంతో... అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకలేదు. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో.. సూర్యకిరణాలు స్వామివారిని తాకటం ఆనవాయితీగా వస్తోంది.

arasavalli
అరసవల్లి సూర్యనారాయుడిని తాకని సూర్యకిరణాలు

By

Published : Mar 9, 2021, 8:55 AM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకలేదు. మంచు ప్రభావంతోనే సూర్యకిరణాలు ఆలయంలోనికి రాలేదు. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో... సూర్యకిరణాలు స్వామివారిని తాకడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రతి ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1,2 తేదీల్లో.. స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకు కిరణాలు తాకుతాయి. రేపు స్వామివారిని సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని ఆలయవర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

ABOUT THE AUTHOR

...view details