ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు - సంక్రాంతి సంబబరాలు తాజా వార్తలు

భోగిమంటలు... హరిదాసులు... పిండివంటల ఘుమఘుమలతో సంక్రాంతి వైభోగాన్ని కళ్లకు కట్టారు శ్రీకాకుళం జిల్లాలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు.  పండగ సెలవుల కారణంగా ఫ్రెండ్స్ అంతా కలసి ముందుగానే సంక్రాంతి సంబరాలతో సందడి చేశారు.

sankranthi celebrations in adithya college in srikakulam
శ్రీకాకుళం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

By

Published : Jan 8, 2020, 9:22 AM IST

శ్రీకాకుళం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల రంగవల్లులు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలు అలరించాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, తప్పెటగుళ్ల నృత్యాలు, భోగి మంటలు, పిండి వంటలు మొదలైనవి సంక్రాంతి పండుగను కళ్ళకు కట్టాయి. విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకుంటే..యువత కేరింతలు కొట్టి సందడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details