శ్రీకాకుళం జిల్లాలో రైతు భరోసా, పీఎం కిసాన్ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లాలోని గ్రామ సచివాలయంలో రైతుల జాబితాలను ప్రదర్శించారు. ఇంకా నమోదు చేసుకోలేని అర్హులైన రైతులు ఉంటే ఇప్పుడైనా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. మొదట విడతగా శ్రీకాకుళం జిల్లాలోని 3 లక్షల 63 వేల రైతు కుటుంబాలకు 272 కోట్ల 13 లక్షల మొత్తాన్ని జమచేశామని వెల్లడించారు.
శ్రీకాకుళంలో రైతుభరోసా కార్యక్రమం - శ్రీకాకుళంలో రైతు భరోసా కార్యక్రమం
శ్రీకాకుళం జిల్లాలో రైతుభరోసా పథకాన్ని సభాపతి తమ్మినేని సీతారం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఇంకా నమోదు చేసుకోని అర్హులు ఉంటే.. ఇప్పుడైనా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
rythu bharosa