ఇవి చదవండి
ఆముదాలవలసలో తెదేపా ఎంపీ అభ్యర్థి ప్రచారం - తెదేపా ఎంపీ అభ్యర్థి ప్రచారం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పురపాలక సంఘంలో తెదేపా ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆముదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థిగా కోన రవి కుమార్, ఎంపీ అభ్యర్థిగా తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ప్రచారం