నివర్ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో రాత్రి నుంచే వాతావరణలో మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. జిల్లాలో పలుచోట్ల రాత్రి నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. మారిన వాతావరణ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటలు నీటిపాలవుతాయనే బెంగ రైతన్నలను వేధిస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో 'నివర్' ప్రభావం...ఆందోళనలో అన్నదాతలు - ఏపీలో నివర్ తుపాను
శ్రీకాకుళం జిల్లాలో నివర్ తుపాను ప్రభావం చూపుతోంది. జిల్లాలో పలు చోట్ల రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలు నీటిపాలవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 'నివర్' ప్రభావం...ఆందోళనలో అన్నదాతలు