శ్రీముఖలింగం క్షేత్రంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పూజలు - పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు వార్తలు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
మహా శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు