ఆరునెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై స్పష్టత ఇవ్వలేదనీ.. ఇప్పుడేమో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ వ్యాఖ్యలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించారని.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. తనజన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
'ఆరు నెలలు గడుస్తున్నా.. రాజధానిపై స్పష్టత లేదు'
ఆరు నెలలు గడుస్తున్నా సీఎం జగన్ రాజధానిపై స్పష్టత ఇవ్వడం లేదని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. ఇప్పుడు మూడు రాజధానులు ఉండొచ్చంటూ వ్యాఖ్యలు చేసి ప్రజల్లో గందరగోళానికి తెరతీశారన్నారు.
ఏపీ రాజధానిపై రామ్మెహన్ నాయుడు