జిల్లాల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా విభజనపై తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.జిల్లా విభజనపై ప్రజలు అవేదన చెందుతున్నారని అన్నారు. పార్లమెంటు ప్రాతిపదికన జిల్లాను విడదీయవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాను విడదీయడం వల్ల రాజకీయంగా దెబ్బతింటామని వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లా విభజనపై ప్రజల్లో ఆవేదన : ఎమ్మెల్యే ధర్మాన - వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌రావు
శ్రీకాకుళం జిల్లా విభజనపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌రావు అన్నారు. జిల్లాలను విడదీయం వల్ల రాజకీయంగా దెబ్బతింటామని వ్యాఖ్యానించారు.
mla dharmana prasada rao