ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆకట్టుకున్న జానపద కళా జాతర ప్రదర్శన

By

Published : Jan 12, 2021, 9:30 AM IST

Updated : Jan 12, 2021, 11:46 AM IST

శ్రీకాకుళం జిల్లా చిన్నబహాడపల్లిలో సిక్కోలు జానపద కళాజాతర ప్రదర్శన ఆకట్టుకుంది. మంత్రి సీదిరి అప్పల రాజు హాజరయ్యారు. కళాకారులను అభినందించారు.

చిన్నబహాడపల్లిలో ఆకట్టుకున్న జానపద కళాజాతర ప్రదర్శన

శ్రీకాకుళం జిల్లాలో మందస మండలం చిన్నబహాడపల్లిలో సిక్కోలు జానపద కళాజాతర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారుల జానపద గేయాలతో పాటు నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీదిరి అప్పలరాజు... కళాకారులను అభినందించారు.

Last Updated : Jan 12, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details