శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని రైల్వే ట్రాక్ పై సింధు(16) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మ పురం గ్రామానికి చెందిన ఆమె... పలాస మండలానికి చెందిన ఓ యువకునికు ప్రేమించుకున్నట్లు తెలిసింది. మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.