శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక వ్యాపారులు భోజనం, శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ విపత్కాల పరిస్థితిలో అత్యవసర సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు తమ వంతు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
మున్సిపల్ కార్మికులకు భోజనం, మాస్కులు వితరణ
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి స్థానిక వ్యాపారులు మాస్కులు, భోజనం అందించారు.
మున్సిపల్ కార్మికులకు భోజనం, మాస్కులు వితరణ