ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం పంపిణీ - నరసన్నపేటలో పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం పంపిణీ వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దర్మశాస్త్ర ఫ్రూట్స్ సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం పంపిణీ చేశారు.

food distributed to sanitations workers by fruits association narasannapet srikakulam district
పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం పంపిణీ

By

Published : Apr 21, 2020, 3:37 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్​డౌన్ అమల్లో ఉన్నందున తమవంతు సహాయం చేసేందుకు నరసన్నపేట పండ్ల వర్తకుల అసోసియేషన్ ముందుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధర్మశాస్త ఫ్రూట్స్ సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం పంపిణీ చేశారు. ధర్మశాస్త్ర ప్రతినిధి మురళి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details