ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dharmana Krishnadas: 'జగన్‌ మళ్లీ సీఎం కాకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటాం'

By

Published : Mar 29, 2022, 12:22 PM IST

Dharmana krishnadas: జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. తమ కుటుంబం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని స్పష్టం చేశారు.

deputy cm Dharmana krishnadas
'జగన్‌ మళ్లీ సీఎం కాకపోతే.. మా కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుంది'

'జగన్‌ మళ్లీ సీఎం కాకపోతే.. మా కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుంది': ధర్మాన కృష్ణదాస్

Dharmana krishnadas: జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. తమ కుటుంబం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని.. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో ఆంధ్ర ఫిష్ మార్ట్‌ ప్రారంభోత్సవంలో.. ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని వ్యాఖ్యానించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details