YCP SARPANCH ARREST: ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు వైకాపా సర్పంచ్ రవీంద్రనాథ్ ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయస్థానం.. నిందితుడు రవీంద్రనాథ్ కు రెండు వారాల రిమాండ్ విధించింది.
YCP SARPANCH ARREST: లైంగిక వేధింపుల కేసులో.. వైకాపా సర్పంచ్ అరెస్టు - ysrcp sarpanch arrested in sexual assault case
YCP SARPANCH ARREST: అధికార పార్టీకి సంబంధించిన ఓ గ్రామ సర్పంచ్ ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో కోర్టులో హాజరు పరిచారు.
YCP SARPANCH ARREST