ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ.. వైకాపాను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
వైకాపా ఇంటింటి ప్రచారం
By
Published : Mar 20, 2019, 7:44 PM IST
వైకాపా ఇంటింటి ప్రచారం
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా అభ్యర్థి రాంబాబు తరఫున, ఆయన తనయుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గిద్దలూరు టౌన్లో నిర్వహించిన ప్రచారంలో వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.