ప్రకాశం జిల్లాలో రంగుల హోలీ.. వసంతకేళి - yerra gonda palem
హోలీ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వీధులన్నీ రంగవల్లులతో నిండిపోయాయి. వీధుల్లో యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
వసంతకేళి
By
Published : Mar 21, 2019, 8:07 PM IST
వసంతకేళి
హోలీ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వీధులన్నీ రంగవల్లులతో నిండిపోయాయి. వీధుల్లో యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. పండగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.