ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్ధంకిలో వైకాపా నేత గరటయ్య విస్తృత ప్రచారం - వైకాపా ఇన్ ఛార్జ్ చెంచుగరటయ్య

అద్దంకి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి చెంచుగరటయ్య మండలస్థాయి కార్యకర్తల సమావేశమయ్యారు.

మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న గరటయ్య

By

Published : Mar 21, 2019, 7:33 AM IST

మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న గరటయ్య
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి చెంచు గరటయ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఈర్లకొండ సమీపంలో మండలస్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు.మొదటగా గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద పూజలు నిర్వహించి... అనంతరం సమావేశం నిర్వహించారు.బల్లికురవ మండలంలోని వివిధ గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ భేటీకి హాజరయ్యారు. సుమారు 500 మంది పైగా కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details