క్రిస్మస్ వేడుకలకు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ముస్తాబైంది. ఇప్పటికే నగరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవులు క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసి సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. కబడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన గ్రీబ్ అందరినీ ఆకట్టుకుంటోంది. జిగేల్ మనిపించే లైటింగ్ కాంతుల మధ్య జీసస్ ప్రతిమ వెలుగులు చిమ్ముతూ ఆకర్షిస్తోంది. కదులుతూ ఉన్న శాంతాక్లాజా వద్ద చిన్నారులు, మహిళలు సెల్పీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు... లైటింగ్ కాంతుల్లో జీసస్ - ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు ఒంగోలు ముస్తాబైంది. ఇప్పటికే నగరంలో సెమీ క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. క్రిస్మస్ ట్రీలు పలుచోట్ల ఆకట్టుకుంటున్నాయి.
![ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు... లైటింగ్ కాంతుల్లో జీసస్ ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు.... ఆకట్టుకుంటున్న గ్రిబ్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5432836-994-5432836-1576822481328.jpg)
ఒంగోలులో క్రిస్మస్ సంబరాలు.... ఆకట్టుకుంటున్న గ్రిబ్స్