ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పీఆర్ కాలనీ సమీపంలో మినీ లారీ - బైక్ ఢీకొన్నాయి. ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మినీ లారీ-బైక్ ఢీ.. ఐదుగురికి గాయాలు - giddaluru
ప్రకాశం జిల్లా గిద్దలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. మినీలారీ-బైకు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి.
రోడ్డుప్రమాదం