ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో, చిన్నారులు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై దోషులను కఠినంగా శిక్షించాలని యువ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు. వారి ఆధ్వర్యంలో శాంతి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి - yuva care charity foundation
చిన్నారులు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న దోషులను కఠినంగా శిక్షించాలని యువ కేర్ స్వచ్ఛంద సంస్థ కోరింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి