ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని వ్యభిచారం కూపంలోకి దింపుతున్న ముగ్గురు నిర్వహకులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల మండలం రామకృష్ణాపురంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి... నలుగురు మహిళలతో పాటు, ముగ్గురునిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, డబ్బు అవసరాలు ఉండే మహిళలను వ్యభిచారంలోకి దింపి వ్యాపారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిర్వహకులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీచదవండి
వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు - prostitution gang
ఆర్థిక ఇబ్బందులు, డబ్బు అవసరాలు ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా వారిని వ్యభిచార కూపంలోకి దింపి వ్యాపారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి కేసునమోదు
వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు