అమరావతి కోసం కనిగిరిలో తెదేపా నిరసన - latest protest on capital problem of amarvathi
అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ కనిగిరిలో తెదేపా నాయకులు నిరసన చేశారు. నల్లబ్యాడ్డీలు ధరించి 'మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు' అంటూ నినదించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించారు. తెదేపా ఇన్చార్జి ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.